పెండ్యాల వరవర రావు అందరికీ వి.వి గా సుపరిచితులు. ఆయన నవంబర్ 3,1940 లో వరంగల్ జిల్లా లోని చిన్న పెండ్యాల అనే గ్రామంలో జన్మించారు. కళాశాలలో చదువుతున్నప్పుడే కవిత్వం, సాహితీ విమర్శలు రాయడం మొదలుపెట్టా…